నా పేరు ప్రవీణ , నా బ్లాగ్ లో మన అందరి మనసుకి నచ్చిన, మనసెరిగిన, మనసుని తట్టిన కవితలు పొందుపరిచాను, ఇవి సాహిత్య అభిమానులందరికి అంకితము .
Friday 29 January 2016
కీర్తి
కీర్తి
మీ అనంత విధ్యావాహిని లో ,
రేణువైన నన్ను దరిచేర్చుకునే ,
మీ హృదయాన్ని కీర్తించుటలో
వణికింది నా కలము,
శూన్య ధైర్యముతో మీ మోమును ,
తిలకించుటలో చెమ్మగిల్లాయి నా కనులు.
No comments:
Post a Comment